గణేష్ ఉత్సవాలలో అన్న ప్రసాదం పంపిణీ చేసిన చెవ్వు సురేష్ రెడ్డి కుటుంబ సభ్యులు

Spread the love

అన్నమయ్య జిల్లా ఆగస్టు 31

(నవ్యంధ్ర న్యూస్ )

రాజంపేట మండలపరిధిలోని ఆకేపాడు పంచాయతీ
రామిరెడ్డి గారి పల్లి గ్రామంలో గణేష్ ఉత్సవాలలో భాగంగా గ్రామస్థులు ఎర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ధ 5వ రోజు ఆదివారం వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు ఆకేపాటీ అమర్ నాథ్ రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించి చెవ్వు సురేష్ రెడ్డి కుటుంబ సభ్యులు నిర్వహించిన అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు ఈ అన్నప్రసాద కార్యక్రమంలో గ్రామస్తులు,భక్తులు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *