జిల్లా కలెక్టర్ ను కలిసిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి

Spread the love

అన్నమయ్య జిల్లా ఆగస్టు 11

( నవ్యాంధ్ర న్యూస్ )

మదనపల్లె డివిజన్ సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి సోమవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరిని రాయచోటి కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణిని అభినందించి, డివిజన్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం లోని సబ్ కలెక్టర్ ఛాంబర్ లో సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *