ఇరగం రెడ్డి సుబ్బారెడ్డిని భారీ మెజార్టీ తో గెలిపించండి
అన్నమయ్య జిల్లా ఆగస్టు 10
( నవ్యాంధ్ర న్యూస్ )
రాజంపేట నియోజకవర్గపరిధిలోని ఒంటిమిట్ట మండలంలో ఆదివారం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శాసనసభ్యులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్ రెడ్డి, బద్వేల్ శాసనసభ్యులు డాక్టర్ సుధా, శాసనమండలి సభ్యులు రామచంద్ర రెడ్డి, రైల్వే కోడూరు మాజీ ఎంఎల్ఏ కోరుముట్ల శ్రీనివాసులు ,మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, కొండూరు అజయ్ రెడ్డి , మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మసీమ్ బాబు ,మాజీ ఎమ్మెల్యే రఘురామి రెడ్డి, కడప జడ్పీ చైర్మన్ రామ్ గోవింద్ రెడ్డి ,డిప్యూటీ మేయర్ నిత్యనంద రెడ్డి , రాష్ట్ర కార్యదర్శి వెంకట సుబ్బారెడ్డి,మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి,మండల కన్వీనర్ శివారెడ్డి, , తదితరులు జడ్పిటిసి ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు

