Spread the love గిన్నిస్ రికార్డు సృష్టించిన విశాఖ యోగాంధ్ర ఒకేచోట 3.20 లక్షల మంది యోగాసనాలతో రికార్డు కైవసం గిరిజన విద్యార్థుల సూర్యనమస్కారాలకు మరో రికార్డు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు కల్పిస్తూ ధ్రువపత్రాలు అందజేసిన గిన్నిస్ సంస్థ ప్రతినిధులు