కంటి ఆపరేషన్ లకు 15 మంది వ్యాధి గ్రహస్థులను తిరుపతికి తీసుకెళ్లిన అడాప్ట్ ఎ గ్లోబల్ ఫౌండేషన్ అధ్యక్షులు

Spread the love

అన్నమయ్య జిల్లా జూన్ 11
( నవ్యాంధ్ర న్యూస్ )

రాజంపేట మండల పరిధిలోని తాళ్లపాక ఎల్లగడ్డలోని శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్ ఆవునం నుంచి స్కూల్ వాహనంలో అడా ప్ట్ ఎ గ్లోబల్ ఫౌండేషన్. అమెరికా ఫౌండర్ అధ్యక్షులు భూపతిరాజు పండేటి సహకారంతో కడప,అన్నమయ్య ఉమ్మడి జిల్లాల ఇంచార్జ్ శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్ అధ్యక్షులు కొండూరు శరత్ కుమార్ రాజు ఆధ్వర్యంలో రాజంపేట ఎం. జి. పురం, H.చెర్లోపల్లి, ఒంటిమిట్ట రాచపాలెం గ్రామాలలో నిర్వహించిన ఉచిత కంటి వైద్యశిబిరాలలో కంటి ఆపరేషన్ లకు ఎంపిక చేసిన 15 మంది వ్యాధిగ్రహస్థులను బుధవారం తిరుపతిలోని వాసన్ ఐ కేర్ హాస్పిటల్ కి అడాప్ట్ ఎ గ్లోబల్ ఫౌండేషన్ కడప,అన్నమయ్య ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు కొండూరు శరత్ కుమార్ రాజు ఆధ్వర్యంలో తీసుకువెళ్లారు
ఈ కార్యక్రమంలో లైసన్ ఆఫీసర్స్ అంజన్ రాజు, కోనేటిరవిరాజు, శివరామరాజు,వాసన్ ఐ కేర్ హాస్పిటల్ PRO వెంకటేష్,స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *