ఈ చారిత్రక మహానాడు ర్యాలీకి అపారమైన మద్దతు అందించిన మా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు,ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చూపించిన నమ్మకం, ఆదరణ నాకు మరింత బాధ్యతను గుర్తుచేస్తోంది. మీ ప్రేమతోనే ఈ విజయయాత్ర ముందుకు సాగుతోంది.

Spread the love

మెడ విజయ్ శేఖర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి, తెలుగుదేశం పార్టీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *