నూతన ఆధార్ కేంద్రం ఏర్పాటు

Spread the love

రాజంపేట పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త

రాజంపేట అర్ అండ్ బీ బంగ్లా ఎదురుగా ఆధార్ కేంద్రం ఏర్పాటు

కొత్త ఆధార్ కార్డులతో పాటు అన్ని రకాల మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం

ప్రస్తుతం ఆధార్ కార్డులో చిన్న అక్షరం తప్పువున్నా ప్రజలు చాల ఇబ్బందులు పడుతున్నందున ఆధార్ కార్డులో ఉన్న తప్పులను విధిగా సవరించుకోవాల్సిన వారికి ఇది శుభవార్తే.

రాజంపేట (నవ్యంధ్రన్యూస్)

పట్టణంలోని అర్అండ్ బీ బంగ్లా ఎదురుగా” ఏర్పాటు చేసిన “ఆధార్ కేంద్రం”లో ఆధార్ కార్డుకు సంబంధించి అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు, ఫోన్ నంబర్ లింక్ చేసుకునేందుకు ఇబ్బందులు పడే వారికి అర్ అండ్ బీ బంగ్లా ఎదురుగా ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రంలో చాల సులువుగా చేసుకునే సౌలభ్యం ఉంది. ఎవరైనా ఆధార్ కార్డు కు సంబంధించి ఎలాంటి మార్పులు, చేర్పులు చేసుకోవాలన్నా అర్ అండ్ బీ బంగ్లా ఎదురుగా ఉన్న ఆధార్ కేంద్రంలో చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *