నూతన రేషన్ కార్డుల నమోదులో అందుబాటులోకి ఆరు రకాల సేవలు

Spread the love

నూతన రేషన్ కార్డుల నమోదులో
ఆరు రకాల సేవలు

  1. నూతన రేషన్ కార్డుల జారీ
  2. ⁠కార్డుల విభజన
  3. ⁠చిరునామా మార్పు
  4. ⁠సభ్యులను చేర్చడం
  5. ⁠ఉన్నవారిని తొలగించడం
  6. ⁠కార్డులను సరెండర్ చేయడం
    ఈ సేవలను దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవాలని
    వారం తర్వాత వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు అందుబాటులోకి వస్తాయని
    రైస్ కార్డులు స్మార్ట్ కార్డులు రూపంలో జూన్ నెలలో జారీ. అవుతాయి కావున నియోజకవర్గ ప్రజలు
    ఈ అవకాశాన్న సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ ఒక ప్రకటనలో తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *