Spread the love

దళితులపై అగ్రవర్ణాల దాడి పచ్చి అవాస్తవం

దళితులపై ఏ బ్రాహ్మణుడు కాని, ఏ వైశ్యుడు కాని, ఏ క్షత్రియుడు కాని దాడి చెయ్యలేదు. కానీ దళితులపై అగ్రవర్ణాల వారి దాడి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06

( నవ్యాంధ్ర న్యూస్ )

నందలూరు మండలపరిధిలోని పొత్తపిలో నిర్వహిస్తున్న వినాయక నిమజ్జనాన్ని అడ్డుకుని,దళితులపై అగ్రవర్ణాల వాళ్ళు దాడి చేశారన్న తప్పుడు సమాచారం వెలుగులోకి వచ్చింది,మీడియా వాళ్ళు కూడా దాన్ని ప్రచారం చేసారు. వాస్తవం ఎమితంతే
ఏ అగ్రవర్ణాల వాళ్ళు అడ్డుకోలేదు,దాడి చెయ్యలేదు,దళితులపై సాటి శూద్రులే ఘర్షణ పడ్డారని సమాచారం కావున విషయ పరిజ్ఞానంతో ప్రచారం,ప్రసారం చేసుకోవాలని సమాజంలోని అందరిని కోరుతూ
అగ్ర వర్ణాల వాళ్ళు అంటే ఎవరనేది ఒకసారి గమనిద్దాం
వర్ణాలు నాలుగు : బ్రాహ్మణ వర్ణము,క్షత్రియ వర్ణము,వైశ్య వర్ణము, శూద్ర వర్ణము
శూద్ర వర్ణానికి చెందినవారు మాల,మాదిగ,రెడ్డి,
యానాది,కమ్మ,బలిజ,
బోయ,యాదవ,ఈడిగ, సుగాలి,కుమ్మరి,కంసలి,మంగలి,చాకలి,
ముదిరాజ్,వడ్డెర,
సాధుశెట్టి,పద్మశాలి ఇలా వీరందరితో పాటు అనేక వర్గాల వారు శూద్ర వర్ణము కింద వస్తారు(బ్రాహ్మణ,క్షత్రియవైశ్య వర్గాలు తప్ప). ఈ విషయాన్ని శూద్ర సోదరులతోపాటు మీడియా వాళ్ళు, మేధావులు గమనించి వాస్తవాలను ప్రజలకు తెలియజేయవలెనని విన్నపం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *