ఢిల్లీ డిసెంబర్ 10
(నవ్యంధ్ర న్యూస్ )
వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎంపీ మేడా రఘునాథరెడ్డి బుధవారం పార్లమెంట్ సమావేశాలలో విద్యా శాఖ మంత్రిని ప్రభుత్వ పాఠశాల అంశాల పై ప్రశ్నలు ప్రస్థావించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలలో 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లల నమోదు 2022 వ సంవత్సరంలో ఉన్న శాతం 70.8 అని
2024 సంవత్సరంలో 61.80 శాతనికి తగ్గడానికి కారణం పాఠశాలలలో మౌలిక నవీకరణలు,మధ్యాహ్న భోజన పథకాల మూల్యాంకనం,క్షీణతను తగ్గించడానికి ప్రభత్వం ప్రత్తిపాదించిన విధాన చర్యలు వాటి వివరాలను తెలియజేయాలని కోరారు.వైసీపీ రాజ్యసభ సభ్యులు, ఎంపి కోరిన వివరాలను విద్యా సంబంధిత శాఖ
రాష్ట్రమంత్రి జయంత్ చౌదరి లిఖిత పూర్వకంగాఅందజేశారు.

