అన్నమయ్య జిల్లా డిసెంబర్ 04
(నవ్యంధ్ర న్యూస్ )
పెనగలూరు మండల
పరిధిలోని చక్రంపేట చెందిన గోవిందు నాగరాజు గల్ఫ్ కో కన్వీనర్ గా నియుమితులైన్నారు.
వైఎస్ఆర్ సిపి ఆవిర్భావం నుండి పార్టీకి విధేయుడుగా ఉంటూ అహర్నిశలు పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. వైఎస్ఆర్ సిపి
యన్ ఆర్ ఐ విభాగంలో మొదటగా కువైట్ కమిటీలో 2012 గవర్నిరింగ్ కౌన్సిలర్ గా 2017 కువైట్ కో కన్వీనర్ గా 2024 గల్ఫ్ కోకన్వీనర్ గా అధిష్టానం నియమించింది
గోవిందు నాగరాజు పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నందుకు మరోసారి గల్ఫ్ కో కన్వీనర్ గా నియమించారు.
ఈ సందర్భంగా గోవిందు నాగరాజు మాట్లాడుతూ నా పై నమ్మకంతో నన్ను రెండవ సారి గల్ఫ్ కో కన్వీనర్ గా నియమించినందుకు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి, రాజంపేట యంపి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలకు కృతజ్ఞతాభివందనాలు తెలుపుతూసహకరించిన యన్ ఆర్ ఐ గ్లోబల్ కన్వీనర్ ఏ. సాంబశివ రెడ్డి,గల్ఫ్ కన్వీనర్ బిహేచ్ ఇలియాజ్,జిల్లా అధ్యక్షులు రాజంపేట శాసన సభ్యులు అకేపాటి అమర్నాథ్ రెడ్డి,రైల్వే కోడూరు మాజీ శాసన సభ్యులు కొరముట్ల శ్రీనువాసులు,
నా రాజకీయ ఎదుగుదలకు అన్ని విధాలా సహకారం అందించినందుకు ధన్యవాదములు తెలియజేసారు.

