భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ను కలిసిన వైసీపీ రాజ్యసభ సభ్యులు,ఎంపి మేడా రఘనాధ్ రెడ్డి, ఎంపిలు

Spread the love

న్యూ ఢిల్లీ డిసెంబర్ 04

(నవ్యంధ్ర న్యూస్ )

భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నివాసంలో సిపి రాధాకృష్ణన్ ను వైసీపీ ఎంపీలు,రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి,వైవి సుబ్బారెడ్డి,పిల్లి సుభాష్ చంద్రబోస్,నిరంజన్ రెడ్డిలు మర్యాద పూర్వకంగా కలిసి పలు అంశాల పై చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *