తింటున్న కంచాలలోకి విమానం దూకుతుందని ఏ క్రియేటివిటీ ఐనా ఊహిస్తుందా?

Spread the love

తినే తిండి తమకి పిండం అవుతుందని ఎవరైనా ఊహిస్తారా?

మొదలైన ప్రయాణం ప్రతీదీ భద్రంగా లక్ష్యం చేరుతుందన్న గ్యారెంటీ ఎవరైనా ఇస్తారా?

ఇంతోటి జీవితాన్ని దుంపనాశనం చేసేందుకు మనకో కులం మతం అవసరం పడుతుందా?

బతికున్న రోజుల్లో బతికిన బతుకే కదా బతుకంటే.

మనిషిత్వానికి దూరంగా వుండే కట్టుబాట్లన్నీ కట్టు కథలే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంటుందా?

మృతులారా,
మీకోసం ఎదురు చూస్తున్న వాళ్ళ దుఃఖం ఎవరూ తీర్చలేనిది.

🙏🙏🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *