Jun 13, 2025 ( నవ్యాంధ్ర న్యూస్ )
అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ముందు ఎయిర్ ఇండియా AI171 లోపల తీసిన ప్రత్యేక ఫుటేజ్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ప్రయాణీకులు శాంతంగా కూర్చొని ప్రయాణిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎవరికీ రాబోయే ప్రమాదం గురించి అంచనా లేకుండా ఓ సాదాసీదా ట్రిప్‌లా సాగుతోంది. కానీ కొన్ని నిమిషాలకే అన్నీ తలకిందులయ్యాయి. ప్రస్తుతం నెట్టింట వైరలవుతోన్న ఈ ఫుటేజ్ హృదయాలను కలచివేస్తోంది.