జాతీయ మహాసభలో ప్రత్యేక హోదా విభజన హామీల తీర్మానం ప్రవేశపెట్టిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి,కార్యవర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య



Spread the loveవారణాసి: ఒక పాత సామెత ఉంది, “పసుపు కుంకుమకు నోచినవాడు వట్టిచేతులతో పోడు” అని. ఈ ఆధునిక యుగంలో తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం పెరుగుతోందని ఈ ఘటన నిరూపిస్తోంది.స్వార్థం కోసం పిల్లలు తల్లిదండ్రుల ప్రేమను కూడా పక్కన పెట్టేస్తున్నారు. వారణాసిలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన అందుకు ఒక ఉదాహరణ. సంఘటన…



Spread the love( నవ్యాంధ్ర న్యూస్) ఎండు పండ్లు లేదా డ్రై ఫ్రూట్స్ అనేవి చిన్న పరిమాణంలో ఎక్కువ పోషకాలు కలిగిన ఆహారంగా పేరుగాంచాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండటం వల్ల శక్తి, మేధస్సు, వ్యాధినిరోధకశక్తి పెరగడానికి ఇవి ఎంతో దోహదపడతాయి. తక్కువ పరిమాణంలో తినినా, పెద్ద ప్రయోజనం కలిగించగల…

Spread the loveగగనతలంలో పెను విషాదంఆకాశమంత అతి ఘోరంనీలాల నింగికి చేరకుండానేనేల రాలిన మానవ స్వప్నాలు…! అహ్మదాబాద్ జూన్ 13 ( నవ్యాంధ్ర న్యూస్ ) అహ్మదాబాద్ నుంచి…లండన్ కి ఉరిమే ఉత్సాహంతోవిమానయాన ప్రయాణీకులుఅందులో నుండిరి వృద్ధులుయువకులు, చిన్నారులు..!సాంకేతిక పర లోపాలోసంకుచితమైన విద్రోహాలో….కుప్పకూలిపోయింది.. బోయింగ్ విమానం…!కాలిన వందలాది ప్రయాణీకులుస్వదేశీ, పరదేశీయులు దుర్మరణాలుభారీ విమానం పడిపోయి తుదిశ్వాసవిడిచిన…

Spread the loveJun 13, 2025 ( నవ్యాంధ్ర న్యూస్ ) అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ముందు ఎయిర్ ఇండియా AI171 లోపల తీసిన ప్రత్యేక ఫుటేజ్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ప్రయాణీకులు శాంతంగా కూర్చొని ప్రయాణిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎవరికీ రాబోయే ప్రమాదం గురించి అంచనా లేకుండా ఓ సాదాసీదా ట్రిప్‌లా…

Spread the love జూన్ 13 ( నవ్యాంధ్ర న్యూస్ ) విమాన ప్రమాద దర్యాప్తు కోసం రానున్న బ్రిటిష్ ఏజెన్సీఅహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై విచారణ జరిపేందుకు బ్రిటిష్ ఏజెన్సీ భారత్‌కు రాబోతోంది. సివిల్ విమాన ప్రమాదాలు, తీవ్రమైన ఘటనలు పరిశోధించే “ది ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్(AAIB)”ను భారతదేశ నేతృత్వంలోని దర్యాప్తుకు…

Spread the loveతినే తిండి తమకి పిండం అవుతుందని ఎవరైనా ఊహిస్తారా? మొదలైన ప్రయాణం ప్రతీదీ భద్రంగా లక్ష్యం చేరుతుందన్న గ్యారెంటీ ఎవరైనా ఇస్తారా? ఇంతోటి జీవితాన్ని దుంపనాశనం చేసేందుకు మనకో కులం మతం అవసరం పడుతుందా? బతికున్న రోజుల్లో బతికిన బతుకే కదా బతుకంటే. మనిషిత్వానికి దూరంగా వుండే కట్టుబాట్లన్నీ కట్టు కథలే అని…

Spread the loveఅహ్మదాబాద్ నుండి లండన్ బయలుదేరిన AI 171 ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన 5 నిమిషాలలోనే కుప్పకూలిన విమానం విమానం కూలిన చోట దట్టమైన పొగలు *ప్రమాద సమయంలో విమానంలో *ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి ప్రయాణిస్తున్నట్లు వార్తలు* ఇద్దరు పైలట్లు…