Category ఫ్లాష్ న్యూస్
Pawan On Pahalgam Attack: కాల్చుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవాలా.. అతిమంచితనం వద్దు

Spread the lovePawan On Pahalgam Attack: ఉగ్రదాడి ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసిందని.. పహల్గామ్ ప్రకంపనలు దేశమంతా వ్యాపించాయని ఉపముఖ్యమంత్రి పవన్ తెలిపారు. షికారుకు వచ్చినట్లు వచ్చి పర్యాటకులను వేటాడారని.. ఐడీ కార్డులు అడిగి హిందువా, ముస్లింవా అని అడిగి మరీ అత్యంత క్రూరంగా అమాయకుల ప్రాణాలు తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి,…
నేడు నీట్

Spread the loveవైద్య కళాశాలల్లో బ్యాచిలర్ డిగ్రీ (ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయూష్)లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ‘నీట్’ ఆదివారం నగరంలోని 16 కేంద్రాల్లో జరగనున్నది. విశాఖపట్నం, మే 3 (ఆంధ్రజ్యోతి): వైద్య కళాశాలల్లో బ్యాచిలర్ డిగ్రీ (ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయూష్)లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ‘నీట్’ ఆదివారం నగరంలోని 16 కేంద్రాల్లో జరగనున్నది.…
PM Modi: ప్రధాని మోదీ పర్యాటనకు ఏపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు

Spread the lovePM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ రాజధాని అమరావతిలో శుక్రవారం నాడు పర్యటించనున్నారు. మోదీ పర్యటన దృష్ట్యా ఏపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ప్రధాని పర్యటనలో ఎలాంటి లోటు పాట్లు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అమరావతి: అమరావతి పున: ప్రారంభ పనులకు రేపు(మే 2) ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేయనున్నారు.…
ABN Effect: తోపుదుర్తి అరెస్టు విషయంలో అలసత్వంపై డీజీపీ కార్యాలయం సీరియస్

Spread the loveసత్యసాయి జిల్లా పోలీసుల వైఫల్యం మరోసారి బయటపడింది. కుంటిమద్ది హెలిప్యాడ్‌లో జరిగిన ఘటనలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నామంటూ సికేపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్.. తోపుదుర్తి ఇంటికి వెళ్లి సెర్చ్ చేస్తున్నట్టు హడావుడి చేశారు.…
Heavy Rains IN AP:ఏపీలో భారీ వర్షాలు.. ప్రభుత్వం అప్రమత్తం

Spread the loveHeavy Rains IN AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అధికారులను సంప్రదించాలని సూచించింది. అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ(ఆదివారం) ఉదయం నుంచి భారీ…
గోదావరి టు అమరావతి

Spread the loveవిజన్ ఉన్న నాయకుడి అభివృద్ధి.. విధ్వంస నాయకుడి ధ్వంసం మధ్య వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రజలు గత ఐదేళ్లలో ప్రత్యక్షంగా అనుభవించా రు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రజలకు రాజ ధాని లేకుండాపోయింది. సంక్షోభాల నుంచే అవ కాశాలను సృష్టించుకోవాలని పదేపదే చెప్పడమే కాకుండా ఆచరణలో కూడా చేసి చూపించే సీఎం చంద్రబాబు..…
