Char Dham Yatra 2025: తెరుచుకున్న బద్రీనాథ్ దేవాలయం తలుపులు

Spread the loveChar Dham Yatra 2025: చార్ ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ దేవాలయం తలుపులు ఆదివారం తెరుచుకున్నాయి. ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామీ హాజరయ్యారు. నైనిటాల్, మే 04: ఉత్తరాఖండ్‌లోని శ్రీ బద్రీనాథ్ దేవాలయం తలుపులు ఆదివారం తెరుచుకోన్నాయి. జై బద్రీనాథ్ విశాల్ అంటూ లక్షలాది మంది భక్తుల జపిస్తుండగా..…




