బెంగుళూరు ఫిబ్రవరి 08
(నవ్యంధ్ర న్యూస్ )
సిటీలోని ఓ ఫంక్షన్ హల్ లో శారదా సుధ నాట్య అకాడమీ
ఆధ్వర్యంలో నిర్వహించిన శారదా సుధ నాట్య ఉత్సవ్ కార్యక్రమంలో పి. అమృత ప్రదర్శించిన అద్భుత నృత్య ప్రదర్శనకు నిర్వాహకులు అమృతకు బహుమతిగా మెమొంటోను అందజేసినట్లు అమృత తాత ఎన్ఆర్ఐ
చిట్టె భాస్కర్, కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్బంగా చిట్టె భాస్కర్, కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అమృత అద్భుత నృత్య ప్రదర్శన ప్రదర్శించి బహుమతి అందుకోవడం పట్ల అమృత కుటుంబ సభ్యులలో ఆనందం వెల్లువిరిసిందని అమృత అద్భుత కళా నైపుణ్యతతో అత్యున్నత స్థానాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు.

