గల్ఫ్,ఇతర దేశాలకు తిరుపతి నుంచి నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించాలని పార్లమెంట్ లో ప్రస్థావించిన వైసీపీ రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథరెడ్డి
న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 10 (నవ్యంధ్ర న్యూస్ ) గల్ఫ్,యూరప్,అమెరికా, అబుదాబి దేశాలకు తిరుపతి నుంచి నేరుగా అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించాలని"రాజ్యసభ సభ్యులు ఎంపీ మేడా రఘునాధరెడ్డి…
